Kuppam: చంద్రబాబు కోటలో యంగ్ టైగర్ కలకలం

Kuppam: దేశంలోని సీనియర్ పొలిటిషియన్లలో తానూ ఒకడినని చెప్పుకునే ఆ పెద్దాయనకు చెప్పలేని కష్టాలొస్తున్నాయట.

Update: 2021-06-09 08:46 GMT

Kuppam: చంద్రబాబు కోటలో యంగ్ టైగర్ కలకలం

Kuppam: దేశంలోని సీనియర్ పొలిటిషియన్లలో తానూ ఒకడినని చెప్పుకునే ఆ పెద్దాయనకు చెప్పలేని కష్టాలొస్తున్నాయట. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా అభిమానంగా పిలుచుకునే ఆయనకు, ఓ బుడ్డోడి నుంచి పరోక్షంగా సెగ తగులుతోందట. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదన్న సామెత ఏమైనా తనకు వర్కవుటువుతుందేమోనని భావిస్తే...మాటలు పడుతూనే ఉన్నా..ఈ చెడ్డరోజులు మాత్రం ఇంకా చెరిగిపోవటం లేదని, ఆ పెద్దాయన శిబిరం ఆవేదన చెందుతోందట. ఇంతకీ ఎవరా పెద్దాయన..ఎవరా బుడ్డోడు......ఏమా కథ..? ఏమా వ్యథ..?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View


Tags:    

Similar News