తాడేపల్లి సీఎం నివాసంలో న్యూ ఇయర్ వేడుకలు.. జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేల విషెస్

Tadepalli: సీఎం జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేల విషెస్

Update: 2024-01-01 08:02 GMT

తాడేపల్లి సీఎం నివాసంలో న్యూ ఇయర్ వేడుకలు.. జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేల విషెస్

Tadepalli: తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్యూ కట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం జగన్ నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు మత పెద్దలు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ఆశీస్సులు అందించారు.

Tags:    

Similar News