TTD: తిరుమలలో రేపటి నుంచి అందుబాటులోకి కొత్త పరకామణి

TTD: ఆలయం నుంచి హుండీ తరలింపును ప్రత్యేక ఏర్పాట్లు

Update: 2023-01-22 11:33 GMT

TTD: తిరుమలలో రేపటి నుంచి అందుబాటులోకి కొత్త పరకామణి

TTD: తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి హుండీ కానుకలు లెక్కించేందుకు నూతన పరకామణి అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతికతో నిర్మించిన పరకామణి సేవలను టీటీడీ వినియోగించుకోనుంది. ఇకపై శ్రీవారి ఆలయం వెలుపలే హుండీని లెక్కించనున్నారు. ఆలయం నుండి హుండీ తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీవారి బేరర్ల సహాయంతో హుండీని బయటకు తరలించేందుకు ప్రయోగాత్మక విధానాన్ని టీటీడీ పరిశీలించింది.  

Tags:    

Similar News