Nara Lokesh: కడప జిల్లాలో నారా లోకేష్ పర్యటన
Nara Lokesh: టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పరామర్శించనున్న లోకేష్
Nara Lokesh: కడప జిల్లాలో నారా లోకేష్ పర్యటన
Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కడపకు చేరుకున్నారు. లోకేశ్ వస్తుండటంతో కడప విమానాశ్రయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుని ఘనస్వాగతం పలికారు. జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రవీణ్ రెడ్డిని నారాలోకేష్ పరామర్శించనున్నారు. నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.