Nara Lokesh: నారా లోకేశ్‌కు ఎంఆర్‌ఐ స్కానింగ్
Nara Lokesh: కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయం
Nara Lokesh: నారా లోకేశ్‌కు ఎంఆర్‌ఐ స్కానింగ్
Nara Lokesh: నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నారా లోకేష్ కుడి భుజానికి ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించుకున్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నారా లోకేష్ కుడి భుజానికి గాయం అయ్యింది.
అప్పటి నుంచి భుజం నొప్పితో బాధపడుతూనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా... నొప్పి తగ్గకపోవడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాలని డాక్టర్ల సూచించారు. దీంతో నంద్యాలలోని ఓ ఆస్పత్రిలో స్కాన్ చేయించుకున్నారు.