Nara Lokesh: పని చేయక పోతే నన్నైనా సరే తీసేస్తారు
Nara Lokesh: పార్టీలో పనిచేసే వారిని చంద్రబాబు ఎప్పుడూ గుర్తించి గౌరవిస్తారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
Nara Lokesh: పని చేయక పోతే నన్నైనా సరే తీసేస్తారు
Nara Lokesh: పార్టీలో పనిచేసే వారిని చంద్రబాబు ఎప్పుడూ గుర్తించి గౌరవిస్తారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ కావలి దగ్గర టీడీపీ కార్యకర్తలతో మాట్లాడారు. కావలి ఇన్చార్జ్ ను మార్చాలంటూ కోరిన వారిపై లోకేష్ ఫైర్ అయ్యారు. పనిచేయని వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతామని, నెలకు ఒకసారి అలా వచ్చి ఇలా వెళుతూ గాలిలో తిరిగే వారు గాలిలోనే పోతారు అనీ చురకలంటించారు. పని చేయక పోతే నన్నైనా సరే తీసేస్తారు. పని చేయండి ప్రాధాన్యత ఉంటుందని హితబోధ చేశారు లోకేష్.