Nara Lokesh: 2024 ఎన్నికల్లో సివిల్ వార్ జరుగుతుంది
Nara Lokesh: జనసేన, టీడీపీ కలిసి యుద్ధానికి సిద్ధమవుతాయి
Nara Lokesh: 2024 ఎన్నికల్లో సివిల్ వార్ జరుగుతుంది
Nara Lokesh: పవన్ కల్యాణ్ ప్రకటనపై నారా లోకేష్ స్పందించారు. టీడీపీ, జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా స్కామ్ జరిగిందని చంద్రబాబుపై కేసు పెట్టారన్నారు. చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్ వార్ వస్తుందని.. నారా లోకేష్ హెచ్చరించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటు అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.