Nara Lokesh: బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్తున్నాం
Nara Lokesh: పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి
Nara Lokesh: బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్తున్నాం
Nara Lokesh: పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్తున్నామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని కొలనుకొండలో పర్యటించిన లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై పెద్దఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం జరగలేదన్నారు.