Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

Nara Bhuvaneshwari: లండన్‌లో ఐఓడీ సంస్థ అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు.

Update: 2025-11-05 07:00 GMT

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు 

Nara Bhuvaneshwari: లండన్‌లో ఐఓడీ సంస్థ అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కించుకున్నారు. ప్రజాసేవ, సామాజిక రంగాల్లో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును, కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డును ఆమె అందుకున్నారు.

Tags:    

Similar News