Nandigam Suresh: టీడీపీ ఔట్ డేటెడ్ పార్టీ
Nandigam Suresh: సీఎం జగన్ కావాలని ప్రజలు కోరుతున్నారు
Nandigam Suresh: టీడీపీ ఔట్ డేటెడ్ పార్టీ
Nandigam Suresh: ఎన్నికల దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఓ పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్‌లు సహజమే అంటున్నారు ఎంపీ నందిగం సురేష్. టీడీపీలో చేరుతున్న కన్నా లక్ష్మీనారాయణ. మరో కేఏ పాల్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ ఔట్ డేటెడ్ పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ట్రెండ్స్ గ్రౌండ్ రియాలిటీ మరోసారి ఏపీకి జగన్ ముఖ్యమంత్రి కావాలి అంటున్నాయని అంటున్న ఎంపీ నందిగం సురేష్.