Nagababu: పవన్‌పై నాగబాబు సంచలన ట్వీట్
Pawan Kalyan-Nagababu: పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికరమైన ట్విట్ చేశారు.
Nagababu: పవన్‌పై నాగబాబు సంచలన ట్వీట్
Pawan Kalyan-Nagababu: పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికరమైన ట్విట్ చేశారు. పవన్ కల్యాన్‌ను కొనియాడుతూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. పవన్ కల్యాణ్ స్వార్థం తెలియని ప్రజానాయకుడు, అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే, ఉంటుంది. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే ఉంటాడని ఎక్స్ వేదికగా నాగబాబు రాసుకొచ్చారు.
ఢిల్లీ వెళ్లింది కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం కాదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమేనంటూ ట్వీట్ చేశారు. అలాంటి నాయకుడి కోసం తన లైఫ్ ఇవ్వడానికి తానేప్పుడూ సిద్ధంగా ఉంటానని నాగబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు.