Nagababu: 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా..
Nagababu: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఓ వీడియోను విడుదల చేశారు నాగబాబు.
Nagababu: 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా..
Nagababu: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఓ వీడియోను విడుదల చేశారు నాగబాబు. పవన్ కళ్యాణ్ తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై మరింత బాధ్యత పెరిగిందన్న నాగబాబు.. పవన్ సిద్ధాంతాలతో ముందుకు సాగుతూ, పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని నాగబాబు తెలిపారు. ప్రధాన కార్యదర్శి అనేది ఒక పదవిలా భావించడంలేదని, ఇది ఒక బాధ్యత అనుకుంటున్నానని అన్నారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ కోసం పాటుపడతానని ఉద్ఘాటించారు. పార్టీలో చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకోవడంపై చొరవ చూపిస్తాని నాగబాబు పేర్కొన్నారు.