Nadendla Manohar: రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు, పవన్‌ భేటీ అవశ్యం

Nadendla Manohar: భవిష్యత్తులోనూ చంద్రబాబుతో మరిన్ని సమావేశాలు

Update: 2023-04-30 06:57 GMT

Nadendla Manohar: రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు, పవన్‌ భేటీ అవశ్యం

Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం జనసేన పని చేస్తోందన్నారు ఆ పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల మానోహర్. నువ్వే మా నమ్మకం జగనన్న అని స్టిక్కర్లు అంటిస్తున్నారు..కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకు జగనన్నపై నమ్మకమే లేదన్నారాయన. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీపైనా నాదెండ్ల మనోహర్‌ స్పందించారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు, పవన్‌ భేటీ అవశ్యమన్న ఆయన..భవిష్యత్తులోనూ చంద్రబాబుతో మరిన్ని సమావేశాలు ఉంటాయని స్పష్టం చేశారు.

Tags:    

Similar News