Nadendla Manohar: యువతను మభ్య పెట్టేందుకే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
Nadendla Manohar: సమ్మిట్ కోసం ప్రభుత్వం రూ.170కోట్లు ఖర్చు చేసింది
Nadendla Manohar: యువతను మభ్య పెట్టేందుకే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
Nadendla Manohar: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ప్రభుత్వం 170 కోట్లు ఖర్చు చేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. యువతను మభ్య పెట్టేందుకు సమ్మిట్‌ను నిర్వహించారని ఆరోపించారు. గతంలో జిందాల్ ఫ్యాక్టరీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని..ఇప్పుడు మళ్ళీ ఎంవోయూ చేసుకోవడంలో అర్ధం లేదన్నారు. పెట్టుబడులపై ప్రభుత్వం చెప్పినవన్నీ అంకెలగారడీల అనిపిస్తోందని నాదెండ్ల అన్నారు.