Vasanta Krishnaprasad: వచ్చే ఎన్నికలకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్!
Vasanta Krishnaprasad: ఈ ప్రచారంపై ఇప్పటివరకు స్పందించని వసంత కృష్ణప్రసాద్
Vasanta Krishnaprasad: వచ్చే ఎన్నికలకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్!
Vasanta Krishnaprasad: ఏపీలో ఓవైపు టికెట్ల టెన్షన్ కొనసాగుతోన్న వేళ.. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం చర్చనీయంగా మారింది. వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో దూరంగా ఉంటారనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. సీఎం నుంచి పిలుపు రావడంతో ఆయన పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆయన నిర్ణయంపై వైసీపీ హైకమాండ్ బుజ్జగింపు చర్యలకు దిగిందని మరో ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ ప్రచారాలపై మాత్రం ఇప్పటివరకు వసంత కృష్ణ ప్రసాద్ స్పందించలేదు.