Mukesh Ambani: ఎన్నో రంగాల్లో నిపుణులు ఏపీ నుంచే ఉన్నారు
Mukesh Ambani: సీఎం జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి చెందుతుంది
Mukesh Ambani: ఎన్నో రంగాల్లో నిపుణులు ఏపీ నుంచే ఉన్నారు
Mukesh Ambani: ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఎన్నో రంగాల్లో నిపుణులు ఏపీ నుంచే ఉన్నారని తెలిపారు. సీఎం జగన్ సమర్ధవంతమైన పాలనలో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడుదారులు ఏపీ వైపు చూస్తున్నారని.. ఇన్వెస్టర్ సమ్మిట్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు ముఖేష్ అంబానీ.