Mudragada Padmanabham: సినిమాలో హీరో తప్ప రాజకీయాల్లో హీరో కాదు

Mudragada Padmanabham: అలా మెసేజ్‌లు పెట్టించడం వల్ల మీరు పెద్ద హీరో అనుకుంటున్నారు

Update: 2023-06-23 05:43 GMT

Mudragada Padmanabham: సినిమాలో హీరో తప్ప రాజకీయాల్లో హీరో కాదు

Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ముదగ్రడ పద్మనాభం మరో లేఖ రాశారు. తనపై వస్తున్న విమర్శలు తప్పో, రైటో మీరే గ్రహించుకోవాలన్నారు. మీ అభిమానులతో అసభ్యకర మెసేజ్‌లు పెట్టిస్తున్నారన్నారు. మెసేజ్‌లకు నేను భయపడతానని అనుకోవడం మీ భ్రమ అని లేఖలో విమర్శించారు. అలా మెసేజ్‌లు పెట్టించడం వల్ల మీరు పెద్ద హీరో అనుకుంటున్నారన్నారు. సినిమాలో హీరో తప్ప రాజకీయాల్లో హీరో కాదని ముద్రగడ లేఖలో చెప్పుకొచ్చారు. నాకు సొంత అభిప్రాయాలు ఉండొద్దా.. మీకు తొత్తుగా ఉండాలా..అని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News