YS Avinash Reddy: కడపలో పర్యటించిన ఎంపీ వైఎస్ అనినాష్‌రెడ్డి
YS Avinash Reddy: బార్మీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్‌రెడ్డి
YS Avinash Reddy: కడపలో పర్యటించిన ఎంపీ వైఎస్ అనినాష్‌రెడ్డి
YS Avinash Reddy: కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. కడపలో నిర్వహించిన బార్మీ అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. చంద్రబాబు తీరుతో 750 మెడికల్ సీట్లు కోల్పోయారని, పులివెందులలో కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తే 150 మెడికల్ సీట్లు వచ్చేవన్నారు. కడప పర్యటనకు వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి కేవలం జగన్‌ను తిట్టడానికి వచ్చినట్లుందని ఎంపీ అనివాష్‌రెడ్డి విమర్శించారు.