కొత్త మంత్రివర్గం కూర్పుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
Vijayasaireddy: కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవాళ్లకు శుభాభినందనలు
కొత్త మంత్రివర్గం కూర్పుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
Vijayasai Reddy: కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవాళ్లకు శుభాభినందనలు తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి. గతంలో మాదిరిగానే సీఎం జగన్ మంత్రివర్గ కూర్పులో అన్నివర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కొత్త మంత్రులు తమకు కేటాయించే శాఖల్లో మెరుగైన పనితీరుతో రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని అన్నారు విజయసాయిరెడ్డి.
రాష్ట్ర కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మిత్రులందరికీ శుభాభినందనలు. మంత్రివర్గం కూర్పులో జగన్ గారు గతంలో మాదిరిగానే అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తమకు కేటాయించే శాఖల్లో కొత్త మంత్రులు మెరుగైన పనితీరుతో సేవలందించి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని మనసారా కోరుకుంటున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 10, 2022