MP Raghu Rama Krishna: సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష‌్ణ లేఖాస్త్రాలు
MP Raghu Rama Krishna * విశాఖ భూముల కుంభకోణంపై సీఎంకు లేఖ * ఎస్‌ఐటీ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని విన్నపం
జగన్ - రఘురామకృష‌్ణ (ఫైల్ ఫోటో)
MP Raghu Rama Krishna: సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష‌్ణం రాజు లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా విశాఖ భూముల కుంభకోణం అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్‌కు మరో లేఖ రాశారు. ఎస్‌ఐటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరిపి కుంభకోణంతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసువాలని లేఖలో పేర్కొన్నారు. విశాఖలోజరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రికి రఘురామకృష్ణం రాజు లేఖ ద్వారా తెలిపారు.