MP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
MP Margani Bharat: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యహహారంపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు.
MP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
MP Margani Bharat: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యహహారంపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. వీడియోలో ఉంది తాను కాదని గోరెంట్ల మాధవ్ చెప్పారన్నారు. వీడియోను ఫోరెన్సిక్ పంపించారని తెలిపారు. గోరెంట్ల మాధవ్ వీడియో నిజమని తేలితే పార్టీ పరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నైతికంగా చర్యలు తీసుకునేందుకు తాము ఇప్పటికే నివేదిక ఇవ్వాలని కోరామని చెప్పారు. తమది మహిళ పక్షపాతి ప్రభుత్వమని... నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.