Krishna Devarayalu: వైసీపీకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా
Krishna Devarayalu: నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని పెట్టాలని పార్టీ చూస్తోంది
Krishna Devarayalu: వైసీపీకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా
Krishna Devarayalu: వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజకీయంగా కొంతకాలంగా అనిశ్చితి కొనసాగుతోందన్న శ్రీకృష్ణదేవరాయలు.. అందుకు తాను బాధ్యుడిని కానన్నారు. కేడర్ కన్ఫ్యూజ్ అవుతోందని చెప్పారు. నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని పెట్టాలని పార్టీ చూస్తోందని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.