Avinash Reddy: అవినాష్ రెడ్డిపై సీబీఐ సీరియస్.. సీబీఐ తదుపరి చర్యలపై ఉత్కంఠ..
Avinash Reddy: అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన సీబీఐ
Avinash Reddy: తన తల్లి అనారోగ్యం కారణంగా... విచారణకు హాజరుకాలేనని సీబీఐకి అవినాష్ లేఖ
Avinash Reddy: అవినాష్ రెడ్డిపై సీబీఐ సీరియస్ అయింది. తన తల్లి అనారోగ్యం కారణంగా... విచారణ హాజరుకాలేనని సీబీఐకి అవినాష్ లేఖ రాశారు. దీంతో అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని సీబీఐ తిరస్కరించింది. దీంతో సీబీఐ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఓ విచారణకు హాజరుకాలేనని అవినాష్ రెడ్డికి కోరితే సీబీఐ సమయమిచ్చింది. విచారణ సహకరించడం లేదన్న భావనలో సీబీఐ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.