Avinash Reddy: ప్రొద్దుటూరులో ఎంపీ అవినాశ్ రెడ్డి పర్యటన
Avinash Reddy: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
Avinash Reddy: ప్రొద్దుటూరులో ఎంపీ అవినాశ్ రెడ్డి పర్యటన
Avinash Reddy: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించారు. స్మార్ట్ స్ట్రీట్,సెంట్రల్ లైటింగ్ రోడ్డును ఎంపీ ప్రాంభించారు. ప్రొద్దుటూరులో వందల కోట్లతో అభివృద్ది చేశామన్నారు. టీడీపీ హయంలో 14వ ఆర్ధిక సంఘం నిధులతో చేసిన అభివృద్ధి తప్ప మరేమీ లేదన్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ప్రొద్దుటూరులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.