MP Avinash Reddy: హైదరాబాద్ నుండి పులివెందుల బయల్దేరిన ఎంపీ అవినాష్‌రెడ్డి
MP Avinash Reddy: మ.3 గం.లకు పులివెందుల చేరుకోనున్న అవినాష్
MP Avinash Reddy: హైదరాబాద్ నుండి పులివెందుల బయల్దేరిన ఎంపీ అవినాష్‌రెడ్డి
MP Avinash Reddy: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హైదరాబాద్ నుండి పులివెందుల బయల్దేరారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పులివెందుల చేరుకోనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు ఎంపీ అవినాష్. ప్రతి సోమవారం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రజాదర్బార్‌లో పాల్గొంటున్నట్లు కార్యకర్తలకు సమాచారం అందించారు. అయితే ఇవాళ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.