MP Avinash Reddy: నేడు సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి
MP Avinash Reddy: గత శనివారం ఎంపీ అవినాష్‌తో రుషికేశ్‌రెడ్డిని విచారించిన సీబీఐ
MP Avinash Reddy: నేడు సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి
MP Avinash Reddy: వైఎస్ వివేకాహత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా ముందస్తు బెయిల్ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి మూడోసారి విచారణకు హాజరయ్యారు. గత శనివారం ఎంపీ అవినాష్‌తో పాటు ఆయన అనుచరుడు రుషికేశ్ రెడ్డిని విచారించింది. ఇవాళ మరోసారి విచారించి.. కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.