నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్
MLC Anantha Babu: రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్
MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో గత నెల 23న అనంతబాబు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. నేడు ప్రత్యేక కోర్టులో అనంతబాబును పోలీసులు హాజరుపర్చనున్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కొట్టేశారు.