Vallabhaneni Vamsi: జూనియర్ ఎన్టీఆర్‌కి రాజకీయాలతో సంబంధం లేదు
Vallabhaneni Vamsi: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు... కొనసాగించాలని సీఎంను కోరినట్లు వెల్లడి
Vallabhaneni Vamsi: జూనియర్ ఎన్టీఆర్‌కి రాజకీయాలతో సంబంధం లేదు
Vallabhaneni Vamsi: జూనియర్ ఎన్టీఆర్‌కి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే వంశీ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై రైతుల విమర్శలు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ రైతులను అమరావతికి భూములు ఇవ్వాలని కోరలేదన్న వంశీ... హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని సీఎంని రిక్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 150 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్న తాను... ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేంతగా ప్రభావితం చేయలేనన్నారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌లకు పేర్లతో కొత్తగా పోయేది లేదు... వచ్చేదేం లేదని చెప్పారు.