Vallabhaneni Vamsi: అమరావతికి.. జూ.ఎన్టీఆర్‌కు ఏం సంబంధం
Vallabhaneni Vamsi: టీడీపీకి కష్టం వచ్చిన ప్రతిసారి స్పందించడానికి పవన్ ఉన్నారు
Vallabhaneni Vamsi: అమరావతికి.. జూ.ఎన్టీఆర్‌కు ఏం సంబంధం
Vallabhaneni Vamsi: ఎన్టీఆర్ వర్శిటీకి పేరు మార్చినంత మాత్రాన.. ఎన్టీఆర్ ప్రతిష్టకు వచ్చిన భంగమేమీ లేదు.. Y.S.కు కొత్తగా వచ్చేదేమీ లేదన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. అసలు అమరావతికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఏం సంబంధమని వల్లభనేని వంశీ నిలదీశారు. జూనియర్ ఎన్టీఆర్ స్వయంకృషితో ఎదిగి సినిమాలు చేసుకుంటున్నారని టీడీపీకి కష్టం వచ్చిన ప్రతిసారి స్పందించడానికి పవన్ కల్యాణ్ ఉన్నారుగా అంటూ ఎద్దేవా చేశారు.