ఎమ్మెల్యే రాపాక ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్
* పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో.. * వైసీపీ కార్యకర్తను దూషించిన ఎమ్మెల్యే రాపాక * రాపాక ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్‌చల్
Janasena MLA Rapaka Varaprasad (file image)
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో రాజోలుకు చెందిన వైసీపీ కార్యకర్తపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాపాక. అంతటితో ఆగక కార్యకర్తను ఇష్టమొచ్చినట్టు దూషించారు. ఇప్పుడు ఈ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.