Anakapalle: అనకాపల్లి జిల్లాలో మంత్రి వర్సెస్ ఎంపీ
Anakapalle: ఎంపీ సత్యవతి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మధ్య ముదిరిన విభేదాలు
Anakapalle: అనకాపల్లి జిల్లాలో మంత్రి వర్సెస్ ఎంపీ
Anakapalle: అనకాపల్లి జిల్లా వైసీపీలో పోస్టర్ వార్ ముదురుతోంది. ఎంపీ సత్యవతి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. గౌరీపరమేశ్వరుల ఆలయ ప్రారంభోత్సవ పోస్టర్ విషయంలో బహిర్గతమయ్యింది. ఆలయ కమిటీ ఇద్దరి ఫోటోలతో పోస్టర్లు ప్రింట్ చేశారు. ఎంపీ ఫోటో తొలగిస్తేనే ఉత్సవాలకు హాజరవుతానని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తన అనుచరులకు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం ఆలయ కమిటీకి చేరడంతో ఎంపీ ఫోటో లేకుండా పోస్టర్లు ప్రింటింగ్ చేశారు.