Vellampalli Srinivas: హత్యకు రెక్కీ ఆధారాలుంటే వంగవీటి రాధా బయటపెట్టాలి
Vellampalli Srinivas: వంగవీటి రాధా ఎపీసోడ్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు.
Vellampalli Srinivas: హత్యకు రెక్కీ ఆధారాలుంటే వంగవీటి రాధా బయటపెట్టాలి
Vellampalli Srinivas: వంగవీటి రాధా ఎపీసోడ్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. హత్యకు రెక్కీ ఆధారాలుంటే రాధా బయటపెట్టాలన్నారు ఆయన. ఇప్పటికైనా రెక్కీపై పోలీసులకు ఫిర్యాదు చేశారా అంటూ రాధాను ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చెప్పినట్లు రాధా చేయకూడదన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. టీడీపీ హయాంలో రంగా ఎందుకు దీక్ష చేశారో రాధా ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు మంత్రి వెల్లంపల్లి.