అనంతపురం జిల్లాలో అటల్-మోడీ సుపరిపాలన బస్సు యాత్ర

Update: 2025-12-12 09:02 GMT

విజ్ఞత, స్థిత ప్రజ్ఞత కలిగిన నేత అటల్ బిహారీ వాజ్‌పేయి అని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. అనంతపురం జిల్లాలో అటల్-మోడీ సుపరిపాలన బస్సు యాత్ర భహిరంగ సభ నిర్వహించారు. అటల్ బిహారీ రాజకీయ జీవితంలో ఎనాడు ఓటమిని ఒప్పుకోలేదని గుర్తు చేశారు. 50 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగారని తెలిపారు. పది సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైనా ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి అని మంత్రి సత్యకుమార్‌ కొనియాడారు.

Tags:    

Similar News