Minister Roja: ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుంది
Minister Roja: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
Minister Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. మహానాడులో చంద్రబాబు సీఎం జగన్‌ను తిట్టించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా. ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడితే సీఎం జగన్‌కు కృతజ్ఞత తీర్మానం చేయకపోవడం శోచనీయమన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను చూసినా చంద్రబాబు భయపడిపోతున్నాడంటూ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.