RK Roja: లోకేష్ ఐరన్ లెగ్.. తమ పరిస్థితి ఏంటి అని జనం భయపడుతున్నారు..!
RK Roja: లోకేష్ పాదయాత్రపై మంత్రి రోజా సెటైర్లు వేశారు.
RK Roja: లోకేష్ ఐరన్ లెగ్.. తమ పరిస్థితి ఏంటి అని జనం భయపడుతున్నారు..!
RK Roja: లోకేష్ పాదయాత్రపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఐరన్ లెగ్ రాష్ట్రం అంతా నడిస్తే పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారన్నారు. జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా లోకేష్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ శారద పీఠం వార్షికోత్సవం సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని రోజా ప్రత్యేక పూజలు చేశారు. పీఠంలో దేవతా మూర్తులను దర్శించుకున్నారు. పీఠాధిపతి స్వరూపనంద స్వామీజీ ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.