Roja: కుటుంబ సభ్యులతో కలిసి భోగిమంటలు వేసిన రోజా
Roja: కుటుంబ సభ్యులతో కలిసి భోగిమంటలు వేసిన రోజా
Roja: మంత్రి రోజా సంక్రాంతి సంబరాలు
Roja: ఏపీ సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రి రోజా సంక్రాంతి సంబరాలను భోగి మంటలతో ఆరంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసౌభాగ్యాలతో విలసిల్లాలని, సంతోషంగా జీవనం గడిపే అవకాశం కల్పించాలని ఆమె దేవుడిని ప్రార్థించారు.