Roja: ప్రజల హెల్తీ లైఫ్‌ కోసం.. తుడా పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం

Roja: పార్క్‌లు, జిమ్‌లను యువత ఉపయోగించుకోవాలి

Update: 2024-01-25 10:06 GMT

Roja: ప్రజల హెల్తీ లైఫ్‌ కోసం.. తుడా పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం

Roja: తిరుపతి జిల్లా వడమాలపేటలో తుడా పార్క్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. నగరి నియోజకవర్గంలోని ప్రజల హెల్తీ లైఫ్‌ కోసం తుడా పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. నియోజకవర్గంలోని పార్క్‌లు, జిమ్‌లను యువత ఉపయోగించుకోవాలని మంత్రి రోజా కోరారు.

Tags:    

Similar News