Minister Roja: డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కన్నా డేంజర్
Minister Roja: లక్షలాది మంది ఓటర్లను సేవామిత్ర యాప్ ద్వారా తొలగించాలని చూశారు
Minister Roja: డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కన్నా డేంజర్
Minister Roja: డేటా చోరీపై హౌజింగ్ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికతో టీడీపీ నేతల గుండెలు జారిపోయాయని మంత్రి రోజా అన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 30 లక్షల మంది ఓటర్లను సేవా మిత్ర యాప్ ద్వారా తొలగించాలని చూశారని తెలిపారు. హౌజ్ కమిటీ నివేదికపై స్టే తెచ్చుకోకుండా కోర్టుకు వెళ్తే గనుక చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు. ఈ డేటా దొంగ.. డేరాబాబా కన్నా డేంజర్ అనే విషయం అందరికీ స్పష్టం అవుతోందని అన్నారు.