Minister Roja: రైతులమంటూ రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నారు
Minister Roja: రైతులు ఎక్కడైనా ఐఫోన్లు పట్టుకొని పాదయాత్రలు చేస్తారా?
Minister Roja: రైతులమంటూ రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నారు
Minister Roja: అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి రోజా విమర్శలు చేశారు. రైతులమంటూ రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. బ్రతికుండగా ఎన్టీఆర్‌కు అన్నం పెట్టని కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చగానే విమర్శలు చేయడం సరైందేనా? అని రోజా ప్రశ్నించారు. రైతులు ఎక్కడైనా ఐఫోన్లు పట్టుకొని పాదయాత్రలు చేస్తారా అని నిలదీశారు.