Breaking News: మంత్రి రోజాకు దొంగల బెడద.. సెల్ ఫోన్ కొట్టేసిన దొంగలు

Breaking News: కొద్దీ నిమిషాల్లోనే ట్రాక్ చేసి పట్టుకున్న పోలీసులు...

Update: 2022-04-21 08:04 GMT

Breaking News: మంత్రి రోజాకు దొంగల బెడద.. సెల్ ఫోన్ కొట్టేసిన దొంగలు

Breaking News: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ లో రోజా సెల్ ఫోన్ కొట్టేసిన దొంగలు.. కొద్దీ నిమిషాల్లోనే ట్రాక్ చేసి పట్టుకున్న పోలీసులు 

Tags:    

Similar News