Rajini Vidadala: భీమవరం మావుళ్ళమ్మ ను దర్శించుకున్న మంత్రి రజిని

Rajini Vidadala: చీర, అమ్మవారి ఫొటోతో సత్కరించిన ఆలయ కమిటీ

Update: 2023-11-09 02:27 GMT

Rajini Vidadala: భీమవరం మావుళ్ళమ్మ ను దర్శించుకున్న మంత్రి రజిని

Rajini Vidadala: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు అయిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. మంత్రి విడుదల రజినీకి వేదమంత్రాలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ పూజారులు.. విడుదల రజినీకి వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ కమిటీ చీర, అమ్మవారి ఫొటోతో మంత్రి విడుదల రజినీని సత్కరించింది.

Tags:    

Similar News