Perni Nani: రాజకీయ పార్టీని పవన్ టెంట్ హౌస్ లా అద్దెకు ఇస్తున్నారు
* నేను రెడ్ల పాలేరునైతే నువ్వు కమ్మ వాళ్ల పాలేరువి * నువ్వు ఎవరి పాలేరువో చెప్పే దమ్ముందా?
పవన్ కామెంట్లకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ (ఫైల్ ఫోటో)
Minister Perni Nani: వైసీపీపై జనసేనాని విమర్శలకు సమాచార మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను జగన్ కు పాలేరునేనన్నారు. తాను రెడ్ల పాలేరునైతే పవన్ కమ్మవారి పాలేరా అని ప్రశ్నించారు. కిరాయికి రాజకీయ పార్టీని పెట్టి దానిని టెంట్ హౌస్ లా అద్దెకు ఇస్తున్నది పవనేనని విమర్శించారు. చిరంజీవి తనకు ఫోన్ చేసి జరిగిన ఘటనలపై విచారం వ్యక్తం చేశారన్నారు.