Kodali Nani: జగన్ ను ఓడిస్తే రాజకీయ సన్యాసానికి రెడీ
Kodali Nani: ఏపీ పాలిటిక్స్‌లో సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది.
Kodali Nani: జగన్ ను ఓడిస్తే రాజకీయ సన్యాసానికి రెడీ
Kodali Nani: ఏపీ పాలిటిక్స్‌లో సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది. మీరో నేనో తేల్చుకుందాం రా.. అంటూ నిన్న జనసేనాని చేసిన సవాల్‌పై మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. జగన్‌ను మాజీ సీఎం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని జనసేనానికి కౌంటర్ ఇచ్చారు. అంతేనా, జగన్‌ను ఓడించే సత్తా పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు. సోనియాకే జగన్ భయపడలేదు నువ్వో లెక్కా అంటూ ఘాటు కామెంట్లు చేశారు. 2024లో ఏంచేస్తారో మేమూ చూస్తామన్న కొడాలి ఇంకో జానీ సినిమా చూపించి మమ్మల్ని భయపెడతావా అంటూ ఎద్దేవా చేశారు.