Dadisetti Raja: ఈ విషయంపై లోకేష్ ట్వీట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది
Dadisetti Raja: సీఎంఓ క్యాంప్ కార్యాలంయ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనపై మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు.
Dadisetti Raja: ఈ విషయంపై లోకేష్ ట్వీట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది
Dadisetti Raja: సీఎంఓ క్యాంప్ కార్యాలంయ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనపై మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళకు నా దగ్గర పనిచేసిన గన్‌మెన్‌కు ఏవో సమస్యలున్నట్లు తనకు తెలిసిందని మంత్రి దాడిశెట్టి తెలిపారు. ఆ గన్‌మెన్‌ను మూడు నెలల క్రితమే తన దగ్గర విధుల నుంచి అధికారులు తప్పించారని చెప్పారు. ఈ విషయంపై లోకేష్ ట్వీట్ చేయడం ఆశ్చర్యంగా ఉందన్న మంత్రి దాడిశెట్టి.. ట్వీట్ చేసేముందు ఒకసారి చదివి పోస్ట్ చేయ్ అంటూ ఎద్దేవా చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.