Minister Appalaraju: జగన్ సీఎంగా ఉండటమే నాకు ముఖ్యం
Minister Appalaraju: అచ్చెన్న సంతాప సభలో పాల్గొనడం కోసమే విజయవాడ వచ్చా
Minister Appalaraju: జగన్ సీఎంగా ఉండటమే నాకు ముఖ్యం
Minister Appalaraju: సీఎంవో నుంచి పిలువు రావడంతోనే విజయవాడకు వచ్చినట్లు వస్తున్న వార్తలపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న సంతాప సభలో పాల్గొనడం కోసమే విజయవాడకు వచ్చానని చెప్పారు. అచ్చెన్న హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ సీఎంగా ఉండటమే తనకు ముఖ్యమంటున్న మంత్రి సీదిరి అప్పలరాజు.