Anil Kumar Yadav: నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి
Anil Kumar Yadav: ట్విటర్ ఉంది కదాని ఏది పడితే అది పోస్ట్ చేస్తే ఊరుకునేది లేదని నారా లోకేష్ కు మంత్రి అనిల్ యాదవ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు.
Anil Kumar Yadav: నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి
Anil Kumar Yadav: ట్విటర్ ఉంది కదాని ఏది పడితే అది పోస్ట్ చేస్తే ఊరుకునేది లేదని నారా లోకేష్ కు మంత్రి అనిల్ యాదవ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టు వైఎస్ హయాంలో పూర్తి కాలేదని, లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదనీ కామెంట్ చేశారు. చంద్రబాబు పాదమహిమ వల్ల ఏపీలో అప్పట్లో వర్షాలే లేవని, జగన్ వచ్చాక వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని అన్నారు. బాబు పాద మహిమ వల్ల శ్రీశైలం ప్రాజెక్టు నీట మునిగిందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపిస్తాన్నారు మంత్రి అనిల్ యాదవ్.