Ambati Rambabu: ఇవాళ పోలవరంలో మంత్రి అంబటి పర్యటన
Ambati Rambabu: చంద్రబాబు చెప్పినవప్పీ అసత్యాలే అంటున్న నేతలు
Ambati Rambabu: ఇవాళ పోలవరంలో మంత్రి అంబటి పర్యటన
Ambati Rambabu: ఇవాళ పోలవరంలో మంత్రి అంబటి పర్యటించనున్నారు. మంత్రి అంబటితో పాటు పోలవరంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. పోలవరం నిర్మాణ పనులను మంత్రులు, ఎమ్మెల్యేల బృందం పరిశీలించనుంది. నిన్న పోలవరం పర్యటనలో భాగంగా.. చంద్రబాబు చేసిన విమర్శలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు చెప్పినవన్నీ అసత్యాలేనని కొట్టిపారేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాల నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం.. ప్రెస్‌మీట్ పెట్టి.. ప్రాజెక్ట్‌పై వాస్తవ పరిస్థితులను వివరిస్తామంటున్నారు వైసీపీ నేతలు.