తిరుమలలో మంత్రి అచ్చం నాయుడు ప్రత్యేక దర్శనం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చం నాయుడు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న మంత్రి కుంటుబ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు

Update: 2025-11-20 08:30 GMT

తిరుమలలో మంత్రి అచ్చం నాయుడు ప్రత్యేక దర్శనం

తిరుమల శ్రీవారిని మంత్రి అచ్చం నాయుడు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు వారికి అందించారు. 

Tags:    

Similar News