NagaBabu: దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ పార్టీ

NagaBabu: యువశక్తి ప్రోగ్రాంతో జనసేన నాయకులపై వైసీపీ ఫోకస్ పెట్టింది

Update: 2023-01-21 08:30 GMT

NagaBabu: దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ పార్టీ

NagaBabu: కర్నూలులో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నాగబాబు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ఎవరితో అనేదానిపై త్వరలోనే ప్రకటిస్తామన్నారు. దీనిపై తమ అధినేత పవన్‌కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ పార్టీ అని జనసేన యువశక్తి ప్రోగ్రాంతో తమ పార్టీ నాయకులపై వైసీపీ ఫోకస్ పెట్టిందని నాగబాబు అన్నారు.

Tags:    

Similar News