Mattupalli Mohan: కేంద్ర బడ్జెట్ అనుకున్నంత ఆశాజనకంగా లేదు
Mattupalli Mohan: కరోన భయంతో డిజిటల్ పేమెంట్స్‌కి జనం అలవాటు పడ్డారు
Mattupalli Mohan: కేంద్ర బడ్జెట్ అనుకున్నంత ఆశాజనకంగా లేదు
Mattupalli Mohan: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనుకున్నంత ఆశాజనకంగా లేదని మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్ తెలిపారు. డిజిటల్ పేమెంట్ వల్ల కేంద్ర ప్రభుత్వానికి మునుపెన్నడూ లేని విధంగా టాక్స్ రావడం చూస్తుంటే ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్‌కి ఆసక్తి చూపినట్లు తెలుస్తోందని మోహన్ అన్నారు. అలాగే ఆర్థికశాఖ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెపై పలు అభిప్రాయాలను తెలిపారు.